హీరో నిఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ?

Interesting News About Nikhil Bollywood Entry,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Nikhil,Hero Nikhil Siddartha, Nikhil Siddartha Latest Updates, Nikhil Bollywood Entery, Nikhil Siddartha Upcoming Movies,Nikhil Siddartha Latest Movie Updates,Nikhil Siddartha Latest News About Bollywood Entery,Nikhil Latest Movie Karthikeya 2,Nikhil Latest Blockbuster Movie Karthikeya 2,Nikhil About Bollywood Movie Offers, Nikhil about Bollywood Movie Offers In an Interview

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 111 కోట్లు వసూళ్ళు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయ 2 మూవీ బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు నిఖిల్ చేరువయ్యారు. అత‌డి న‌ట‌న బాగుందంటూ బాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.కార్తికేయ 2 సక్సెస్ అనంతరం బాలీవుడ్ నుంచి నిఖిల్‌కు ప‌లు ఆఫ‌ర్స్ వస్తున్నట్టు సమాచారం. తాజాగా నిఖిల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ . హీరో పాత్ర‌ల‌తో ఓ రెండు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఇటీవ‌ల త‌న‌ను అప్రోచ్ అయ్యాయ‌నీ , కంటెంట్ న‌చ్చితే బాలీవుడ్‌లో సినిమా చేయ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌నీ , కార్తికేయ 2 స‌క్సెస్ ఇచ్చిన స్ఫూర్తితో త‌న త‌దుప‌రి సినిమా స్పై కూడా తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 4 =