66వ జయంతి-మిమ్మల్ని స్మరించుకుంటూ

Jr NTR Remembers his father Hari Krishna garu on his Birth Anniversary, Hari Krishna Birth Anniversary, Jr NTR Remembers his father Hari Krishna garu, Hari Krishna, Jr NTR father Hari Krishna, Nandamuri Harikrishna 66th birth anniversary, 66th birth anniversary, Nandamuri Harikrishna, Hari Krishna's birthday, Young Tiger Junior NTR, Junior NTR remembers his father, Harikrishna 66th birth anniversary, Kalyan Ram, Birth Anniversary, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు వారసత్వంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు హరికృష్ణ. ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణావతారం సినిమాలో బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు హరికృష్ణ. ఆ తర్వాత బాల నటుడిగానే ‘తల్లా? పెళ్లామా’, ‘తాతమ్మ కల’ సినిమాల్లో కనిపించారు. కాస్త పెద్దయిన తరువాత ‘రామ్ రహీమ్’, ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో నటించాడు. ‘దాన వీర శూర కర్ణ’లో అర్జునుడిగా నటించిన హరికృష్ణ ఆ సినిమా తరువాత దాదాపు చాలా ఏళ్లు సినీ ప్రపంచానికి దూరమయ్యాడు. ఆ తరువాత సీతారామరాజు సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక ఆతరువాత సీతయ్య సినిమాతో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నారు. అలా పలు సినిమాల్లో నటించి నటుడిగా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు హరికృష్ణ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ తన తండ్రిని స్మరించుకున్నారు. తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ భావోద్వేగం అయ్యాడు. ఈ అస్తిత్వం మీరు..ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే.. మీ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామారావు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ వేశాడు.

ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా మాత్రం ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎన్టీఆర్ 30 సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =