కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై పూజా హెగ్డే వాకింగ్

Pooja Hegde at Cannes Film Festival 2022,Pooja Hegde About Indian Cinema At Cannes Film Festival 2022,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde About Indian Cinema,Pooja Hegde At Cannes Film Festival,Pooja Hegde At Cannes Film Festival 2022,Actress Pooja Hegde At Cannes Film Festival, Pooja Hegde Movie Latest updates,Pooja Hegde latest Updates From Cannes Film Festival,Pooja Hegde heartfelt speech at Cannes Film Festival,Pooja Hegde upcoming Movies Kabhi Eid Kabhi Diwali with Salman Khan, Pooja Hegde Upcoming Movie Cirkus with Ranveer Singh,Pooja Hegde in SSMB28 with Mahesh Babu,Pooja Hegde special party song in F3 Movie

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.17 వ తేదీ నుండి 28 వ తేదీ వరకూ జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడు‌క‌లకు భార‌త ప్ర‌తినిధిగా పూజాహెగ్డే హాజ‌రు అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పూజాహెగ్డే రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్నారు. వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉన్న పూజాహెగ్డే రెడ్ కార్పెట్ పై వాకింగ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్న పూజాహెగ్డే మాట్లాడుతూ .. తన డ్రీమ్ నెరవేరిందనీ , ఇండియా తరుఫున ఈ వేడుకకు హాజరవడం పెద్ద గౌరవంగా ఫీల్ అవుతున్నాననీ , ఇండియన్ సినిమా సెలబ్రేషన్స్ లో ఒక ఇండియన్ యాక్ట్రెస్ గా పాల్గొన్నా ననీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 20 =