“F3 ” మూవీ పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్

F3 Movie Pooja Hegde special song promo Released,F3 Party Song Featuring Pooja Hegde Promo Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Updates,Pooja Hegde special song in F3 Movie,F3 latest Updates,F3 Upcoming Movie,F3 Movie Party SOng Out Now,F3 Party Song Featuring Pooja Hegde Promo Released, Pooja Hegde party Song From F3 Movie Released,F3 Movie Party Song,F3 Venkatesh and Varun Tej Multi-Starrer Movie,F3 Promo Song Released Featuring Pooja Hegde

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , దసరా స్పెషల్ వీడియో, సాంగ్ మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ లైఫ్ అంటే ఇట్టా ఉండాలా ప్రోమో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. స్పెషల్ సాంగ్ ప్రోమో లో హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు పోటీ పడి డ్యాన్స్ పెర్ఫార్మ్ చేశారు. ఈ సాంగ్ లో పూజాహెగ్డే అద్భుతమైన తన గ్లామరస్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “F3 ” మూవీ లో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ హైలైట్ కానుందని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + eight =