తెలుగు రాష్ట్రాలలో “కె జి ఎఫ్ చాప్టర్ 2” రికార్డ్

Kgf 2 creates new record in Telugu States,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Movie Collection,KGF Chapter 2 Collections,KGF Chapter 2 Movie Record Collections, KGF Chapter 2 Movie Latest Collections Records,KGF Chapter 2 Movie Creates Record in Telugu States,KGF Chapter 2 Movie in Telugu States, KGF Chapter 2 Telugu Movie Creates Records in Telugu States,Yash KGF Chapter 2 Movie Creates Records in Telugu States,Prashanth Neel and Yash, Prashanth Neel and Hero yash Movie KGF Chapter 2 Creates Records in Telugu States

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2“కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1129 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ బాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మూడు వారాలలో 400 కోట్లకు పైగా కలెక్షన్స్ తో “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ బాలీవుడ్ లో  హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో సెకండ్ ప్లేస్ లో చేరింది. “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ తెలుగు రాష్ట్రాలలో 100 కోట్లకు పైగా షేర్ సాధించిన ఫస్ట్ డబ్బింగ్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =