యష్ మరో డబ్బింగ్ మూవీ త్వరలో రిలీజ్

Another Dubbing Film of Rocking Star Yash To Be Released Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rocking Star Yash,Yash Upcoming Movies,Rocking Star Yash Latest Movie Udpates,Rocking Star Yash Upcoming Movies,Rocking Star Yash Dubbing Movie Releasing Soon, Rocking Star Yash in Dubbing Movie will Released Soon,Rocking Star Yash Movie Updates,Rocking Star Yash Latest Dubbing Movie,

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.హీరో యష్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.“కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1129 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కె . మంజు సినిమాస్ బ్యానర్ పై మహేష్‌ రావు దర్శకత్వంలో యష్ , రాధికా పండిట్‌ జంటగా తెరకెక్కిన “‘సంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ ” కన్నడ మూవీ 2016 అక్టోబర్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ కన్నడ చిత్రాన్ని ఇప్పుడు “రారాజు” పేరుతో పద్మావతి పిక్చర్స్‌ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత వీఎస్‌.సుబ్బారావు మాట్లాడుతూ.. ఈ మూవీ
కన్నడలో మంచి హిట్‌ అయ్యిందనీ , “రారాజు” పేరుతో తెలుగులో రిలీజ్‌ చేస్తున్నామనీ, ట్రైలర్‌ని త్వరలో విడుదల చేస్తామనీ , “రారాజు “ను అతి త్వరలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + seven =