“ఆచార్య” లో సిద్ధ వర్కింగ్ స్టిల్ రిలీజ్

Siddha aka Ram Charan's Working Stills from Acharya Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Siddha Working Stills From Acharya,Ram Charan Working Stills from Acharya Movie,Mega Power Star Ram Charan Working Stills from Acharya Telugu Movie,Ram Charan Working Stills from Acharya,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Telugu Movie Latest News,Chiranjeevi,Acharya Movie Working Stills,Acharya Telugu Movie Working Stills

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా “ఆచార్య “మూవీ లో సిద్ధ పాత్రలో నటించిన రామ్ చరణ్ తన వర్కింగ్ స్టిల్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. మ్యాన్ బిహైండ్ ఆచార్యాస్ సిద్ధ #కొరటాల అంటూ రామ్ చరణ్ తన , కొరటాల స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. “ఆచార్య” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 1 =