నైజాం లో 5రోజులకు 30 కోట్ల షేర్ తో ఫస్ట్ డబ్బింగ్ మూవీ గా మూవీ

KGF Chapter 2 Becomes The First Dubbing Movie in Nizam To Collect 30 Crores Share In 5 Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF2,KGF2 movie,KGF2 movie Updates,KGF2 movie Collections,KGF2 Collections Records,KGF2 Movie Nizam To Collect 30 Crores Share In 5 DaysKGF2,Movie Record In Nizam,KGF2 Nizam Records,KGF2 First Ever Collection Record in Nizam, KGF2 Sets new Record in Niza Collections,Yash KGF2 Movie Collections sets Records in Nizam,Yash Starrer KGF Chapter 2 Movie Creats Records in Nizam,Nizam Collection for KGF2 Movie

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో 4రోజులలోనే 500 కోట్ల క్లబ్ లో చేరింది. 300 కోట్ల కలెక్షన్స్ తో “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ దూసుకుపోతూ ఫస్ట్ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల లోనూ “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లతో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో 200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కర్ణాటక లో 100 కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ కు సమీపంలోఉంది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ 5 రోజులకు నైజాం లో 30 కోట్ల షేర్ రాబట్టిన ఫస్ట్ డబ్బింగ్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =