మిస్ ఇండియా రేస్ లో శివాని రాజశేఖర్

Actor Rajasekhar Daughter Shivani Rajasekhar To Compete In Miss India Race,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rajasekhar,Actor Rajasekhar,Hero Rajasekhar,Rajasekhar Movie Updates,Rajasekhar Latest News,Rajasekhar Latest Updates,Rajasekhar Daughters,Rajasekhar Eleder Daughter, Rajasekhar Eleder Daughter to Compete in Miss India,Rajasekhar daughter To Compete In Miss India Pagent,Rajasekhar daughter In Miss India Pagent, Rajasekhar Eleder Daughter Shivani To Compete In Miss India Pagent,Shivani To Compete In Miss India Pagent

సీనియర్ యాక్టర్ రాజశేఖర్ , యాక్ట్రెస్ , డైరెక్టర్ జీవిత ల పెద్ద కుమార్తె మోడల్ , డ్యాన్సర్ శివాని రాజశేఖర్ “అద్భుతం”, WWW” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. శివాని సోదరి శివాత్మిక “దొరసాని “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శివాని తన సోదరి తో కలసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఫెమినా మిస్‌ ఇండియా 2022 పోటీలో పాల్గొంటున్నట్టు శివాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిస్ ఇండియా పోటీల కోసం కొన్ని నెలలుగా ప్రివేర్ అవుతోంది శివాని మిస్ ఇండియా 2022 పోటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ టాప్-8 ఫైనలిస్టుల జాబితాలో చోటు సంపాదించారు. ఇలా ప్రతి రాష్ట్రం నుంచి ఎంపికైన స్టేట్ ఫైనలిస్టులతో ముంబయిలో ఫైనల్ ఆడిషన్స్ నిర్వ హించి 31 మందిని ఈ 3 రోజుల్లో నిర్వాహకులు ఎంపిక చేస్తారు. ఈ జాబితాలోకి శివాని ఎంటర్ అవ్వాల్సి ఉంది.
కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాననీ ,తనకు ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా సంస్థకు ధన్యవాదాలనీ ,ఫెమినా మిస్‌ ఇండియా పోటీలో పాల్గొంటున్న ఇతర రాష్ట్ర మహిళలకు కూడాబెస్ట్‌ విషెస్‌ అనీ శివాని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =