మంచు విష్ణు, సన్నీలియోన్ ఫన్నీ రీల్..!

Manchu Vishnu And Sunny Leone Funny Reel Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sunny Leone,Actress Sunny Leone,Sunny Leone Movie Updates,Sunny Leone Upcoming Movies,Sunny Leone New Movie Updates,Sunny Leone in Tollywood Updates,Sunny Leone in Telugu movies, Sunny Leone To Scare Off Manchu Vishnu,Sensational actress Sunny Leone,Gali Nageshwara Rao Movie Updates,Gali Nageshwara Rao Manchu Vishnu Movie,Payal Rajput and Sunny Leone in Manchu Vishnu Movie Gali Nageshwara Rao

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక ఈసినిమాలో సన్నీ లియోన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రేణుక గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా సెట్ లో వీరిద్దరూ కలిసి సరదాగా ఒక రీల్ చేయగా అది కాస్త సన్నీ లియోన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఆరీల్ ఏంటంటే.. విష్ణును భ‌య‌పెట్ట‌డానికి ఓ స్తంభం వెనుక మాస్కు ధ‌రించి స‌న్నీలియోన్ దాక్కుంది. మాస్కుతో ఆమె భ‌య‌పెట్టినా భ‌య‌ప‌డ‌ని విష్ణు, ఫేస్ మాస్కు తీసేయ‌గానే భ‌య‌ప‌డ్డాడు. బ్యాక్ గ్రౌండ్ లో ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి..’ పాట పెట్టి పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 17 =