
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక ఈసినిమాలో సన్నీ లియోన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రేణుక గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా సెట్ లో వీరిద్దరూ కలిసి సరదాగా ఒక రీల్ చేయగా అది కాస్త సన్నీ లియోన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఆరీల్ ఏంటంటే.. విష్ణును భయపెట్టడానికి ఓ స్తంభం వెనుక మాస్కు ధరించి సన్నీలియోన్ దాక్కుంది. మాస్కుతో ఆమె…