బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , రికార్డ్ కలెక్షన్స్ తో 100 కోట్ల క్లబ్ లో చేరింది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
1 Year for Powerstar #PawanKalyan's Powerful Comeback Film #VakeelSaab 💥#1YearOfBBVakeelSaab
Power ⭐ @PawanKalyan #SriramVenu @prakashraaj @SVC_official @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @MusicThaman @ramjowrites pic.twitter.com/fTM5s7U5cI
— Telugu FilmNagar (@telugufilmnagar) April 9, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా తెరకెక్కిన “వకీల్ సాబ్ “మూవీలో లాయర్ గా పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “వకీల్ సాబ్ “మూవీ నేటి తో వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా వన్ ఇయర్ పవర్ ఫుల్ మెమొరీ అంటూ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: