
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


కమర్షియల్ హిట్ “పెళ్ళి సందD ” మూవీ తో శ్రీలీల టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీల తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. పలు మూవీ ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ కు జోడీగా శ్రీ లీల “ధమాకా ” మూవీ లో నటిస్తున్నారు. "ధమాకా " మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రీలీల కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.