
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


"మాయాజాలం "(2006) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన పూనమ్ కౌర్ పలు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కొంతకాలంగా వెండితెరకు దూరమైన పూనమ్ కౌర్ తాజాగా "నాతి చరామి" మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ మార్చి 10న అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో పూనమ్ వరస ఇంటర్య్వూలతో బిజీగా మారారు.