ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ పై “RRR” ప్రీమియర్ షో

RRR Premiers On World’s Biggest Screen,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR Movie On World Biggest Screen, RRR Movie on ODEON BFI IMAX Theater in London, RRR Movie premiere shows,RRR Movie Premiere Show on World Biggest Screen,RRR To Play on World Biggest Screen, RRR Movie on BFI Imax Theater,BFI IMAX Theater World Biggest Screen To Play RRR Movie Premiere Show,RRR Movie Creates Record,NTR and Ram Charan play Telugu historical heroes Komaram Bheem and Alluri Sitarama Raju, Jr NTR Upcoming Movies,Jr NTR in RRR Movie,Jr NTR and Ram Charan RRR Movie Updates,RRR Movie Updates,RRR Movie Latest News,MM Keeravaani,SS Rajamouli, RRR,RRR Movie,Ranam Roudra Rudhiram Movie Updates,Ranam Roudra Rudhiram Jr NTR And Ram Charan,RRR Team Starts Promotions From March 1st,RRR Movie Starts its Promotions From March 1st,RRR movie Updates,RRR latest News, RRR Release Date,RRR Movie Songs,RRR Trailer,RRR SUper Hit Songs,SS Rajamouli RRR Movie,SS Rajamouli Upcoming Movie RRR,SS Rajamouli With Jr NTR and Ram Charan Movie RRR,RRR Movie Updates,SS Rajamouli RRR Movie Release Date on March 25th, Jr NTR as komaram bheem,SS Rajamouli About Ram Charan and Jr NTR Acting,RRR Movie Release On 25th March,RRR Movie Release On March 25th,RRR Ram Charan Movie,Ram Charan As alluri seetharama raju,Jr NTR In RRR Movie, Jr NTR Latest Updates,Jr NTR Upcoming Movie,Jr NTR Upcoming Latest movie RRR,Ram Charan And Jr NTR Movie RRR,RRR Trailer,Bollywood Actress Alia Bhatt,#RRR,#Ramcharan,#JRNTR,#BFIIMAX

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది. “RRR” మూవీ యూకెలో దాదాపు 1000 స్క్రీన్స్ లో  విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఈ మూవీ ప్రీమియర్ షో.. ప్రపంచంలోనే అతి పెద్ద తెరగా పేరొందిన యూకే లోని ఓడియన్ బిఎఫ్ఐ ఐమ్యాక్స్ థియేటర్ లో ప్రదర్శింపబడనుంది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా ఈ బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ పై ప్రదర్శించబడలేదు. ఇప్పుడు “RRR” మూవీ ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేయనుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 8 =