“భీమ్లా నాయక్ “ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

Bheemla Nayak Pre Release Event Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak latest News,Bheemla Nayak Pre-Release Event,Bheemla Nayak Pawan Kalyan Upcoming Movie, Pawan Kalyan As Bheemla Nayak,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,PSPK Rana Movie,PSPK Rana,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Rana Daggubati Movies, Rana Daggubati New Movie,Bheemla Nayak,Nithya Menen,Pawan Kalyan Bheemla Nayak,Bheemla Nayak Songs,Bheemla Nayak Update,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Release Date, Naga Vamsi,Daniel Shekar,Swag Of Daniel Shekar,Pawan Kalyan Bheemla Nayak Movie,Bheemla Nayak Pre Release Event,Bheemla Nayak Movie Pre Release Event, Pawan Kalyan Bheemla Nayak Pre Release Event,Bheemla Nayak Pre Release,Bheemla Nayak Movie Pre Release,Bheemla Nayak Pre Release,Bheemla Nayak Movie Pre Release Event, Bheemla Nayak Pre Release Event In Hyderabad,Pawan Kalyan Bheemla Nayak Pre Release Event,Rana Daggubati,Rana With Pawankalyan,Rana Daggubati,Malayalam Actress Samyuktha Menon, Actress Samyuktha Menon with Pawan kalyan Movie Bheemla Nayak,Bheemla Nayak in Theaters on 25th Feb,Bheemla Nayak To Play 5 shows in Telangana,Bumper Offer For pawan Kalyan Fans 5 Shows in a day,#Bheemlanayak,#BheemlanayakPrereleaseevent,#Pawankalyan

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్ గ్రౌండ్స్‌ “భీమ్లా నాయక్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, యువనేత కేటీఆర్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. కేటీర్ మాట్లాడుతూ .. సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు ఎందరున్నా పవన్ లెక్క వేరనీ , ఆయనది విలక్షణ వ్యక్తిత్వమనీ , ఆయన నటించిన “తొలిప్రేమ” మూవీ తనకెంతో ఇష్టమనీ , ‘నాలుగేళ్ల క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమా ఈవెంట్ కు వచ్చాననీ , ఇప్పుడు పవర్ స్టార్ సినిమా ఫంక్షన్ కు వచ్చాననీ , ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా పవన్ సోదరుడిగా ఇక్కడకు వచ్చాననీ , మొగిలయ్య లాంటి కళాకారులను వెలుగులోకి తెచ్చినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్ అనీ చెప్పారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవనీ , చిత్ర పరిశ్రమకు కులం, మతం లేదనీ , మా చిత్ర పరిశ్రమకు సహాయ సహకారాలు అందిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలనీ , “భీమ్లానాయక్” సినిమా ప్రి రీలీజ్ ఈవెంట్ కు వచ్చి , మా సినిమాను ప్రోత్సహిస్తున్న”రామ్ భాయ్ “, మంత్రి తలసాని గారికి ప్రత్యేక ధన్యవాదాలనీ , జై తెలంగాణ.. జై ఆంధ్ర.. జై భారత్ అంటూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

“భీమ్లా నాయక్ ” మూవీ ద్వారా ఎంతోమంది మేధావులను కలుసుకున్నాననీ , పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయడం ఎంతో సంతోషంగా ఉందనీ రానా దగ్గుబాటి చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారంతోనే ఈ సినిమా సూపర్ గా వచ్చిందనీ , పవన్ నటించిన “పంజా” ఆడియో ఫంక్షన్ కు ఎంట్రీ దొరకలేదనీ ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేయడం చాలా గర్వంగా ఉందనీ సాగర్ కె చంద్ర అన్నారు.
పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 24 ఏళ్లు గడిచినా ఆయనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదనీ , ” భీమ్లానాయక్ ” సినిమా మంచి హిట్ కావాలనీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ అన్నారు. “భీమ్లా నాయక్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న సంయుక్త మీనన్ మాట్లాడుతూ .. ఈ మూవీ లో నటించడం అదృష్టమని చెప్పారు. “ఖుషి” సినిమాలోని సిద్దు సిద్దార్థరాయ్ డైలాగ్ తో అదరగొట్టిన సంయుక్త మీనన్ తెలుగులో మాట్లాడడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =