“భీమ్లా నాయక్ ” ట్రైలర్ పై రామ్ చరణ్ స్పందన

Ram Charan About Bheemla Nayak,Ram Charan About Bheemla Nayak Trailer,Ram Charan About Pawan kalyan,Ram Charan Response for Bheemla Nayak Trailer, Ram Charan Says Bheemla Nayak Trailer Electric Fying,Bhimla Nayak Trailer Electric Fying Says Ram Charan,Ram Charan In Social Media,Ram Charan Tweet In Social Media, Ram Charan About Rana Performance Top Notch in Trailer,Ram Charan Says Pawan Kalyan Every dialogue action is powerful,Ram Charan Aboout Hero Rana In Bheemla Nayak, Ram Charan Tweeted All the Best For Bheemla Nayak Team,Bheemla Nayak Trailer,Latest Telugu Movie Trailers 2022,Latest Telugu Trailers,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies 2022, New Telugu Trailers 2022,Pawan Kalyan New Movie Trailer,Pawan Kalyan Bheemla Nayak Trailer,Bheemla Nayak Movie Trailer,Bheemla Nayak Telugu Movie Trailer,Bheemla Nayak Official Trailer, Bheemla Nayak Movie Official Trailer,Bheemla Nayak Telugu Movie Official Trailer,Rana Daggubati,Pawan Kalyan,Pawan Kalyan New Movie, Pawan Kalyan Movies,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie,Trivikram,Saagar K Chandra,Nithya Menen,Thaman S,Samyuktha, Bheemla Nayak Songs,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Pre Release Event,Sitara Entertainments,Naga Vamsi,Bheemla Nayak Release Date, Bheemla Nayak Theatrical Trailer,Bheemla Nayak Movie Theatrical Trailer,Bheemla Nayak Trailer Review,#BheemlaNayakTrailer, #BheemlaNayak,#BheemlaNayakOnFeb25th

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. “భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “భీమ్లా నాయక్ ” ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ తో రూపొందిన పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తాజాగా “భీమ్లా నాయక్ ” ట్రైలర్ పై హీరో రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “భీమ్లా నాయక్ ” ట్రైలర్ ఎలెక్ట్రి ఫయింగ్ అనీ , పవన్ కళ్యాణ్ గారి ప్రతీ డైలాగ్ , యాక్షన్ పవర్ ఫుల్ అనీ , మిత్రుడు రానా ప్రెజెన్స్ , పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అనీ , టీమ్ కు ఆల్ ది బెస్ట్ చరణ్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =