‘కిరణ్ అబ్బవరం’ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

Kiran Abbavaram Movie Gets an Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Movies, Kiran Abbavaram New Movie,Kiran Abbavaram Latest Movie,Kiran Abbavaram New Movie Announced,Kiran Abbavaram Latest Movie Update, Kiran Abbavaram Upcoming Movie,Kiran Abbavaram Next Project,Kiran Abbavaram Latest News,Kiran Abbavaram New Movie Titled Nenu Meeku Baaga Kavalsinavaadini, Nenu Meeku Baaga Kavalsinavaadini,Nenu Meeku Baaga Kavalsinavaadini Movie,Nenu Meeku Baaga Kavalsinavaadini Telugu Movie,Kiran Abbavaram Nenu Meeku Baaga Kavalsinavaadini, Kiran Abbavaram Nenu Meeku Baaga Kavalsinavaadini Movie,Kiran Abbavaram Nenu Meeku Baaga Kavalsinavaadini First Look,Nenu Meeku Baaga Kavalsinavaadini First Look, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie First Look,Nenu Meeku Baaga Kavalsinavaadini First Look Poster,Kiran Abbavaram Nenu Meeku Baaga Kavalsinavaadini First Look Poster, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie First Look Poster,Nenu Meeku Baaga Kavalsinavaadini Kiran Abbavaram First Look Poster,KA5 First Look,KA5 Movie,KA5,Mani sharma, Kaarthik Shankar,Sanjana Anand,Kodi Ramakrishna,Kodi Divya Deepthi,Kiran Abbavaram First Look From Nenu Meeku Baaga Kavalsinavaadini,Kiran Abbavaram Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Look, Kiran Abbavaram 5th Movie,#NenuMeekuBaagaKavalsinavaadini,#KA5,#NMBK

ఈమధ్య సినిమా టైటిల్స్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక అందులో మొదటి నుండి డిఫరెంట్ టైటిల్స్ ను పెట్డడంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎప్పుడూ ముందుంటాడు. మొదటి సినిమాకే ‘రాజావారు.. రాణివారు’ అనే టైటిల్ పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ సినిమా తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. రీసెంట్ గానే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు కిరణ్. దర్శకుడు కార్తీక్ శంకర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా ఒక సినిమా వస్తుంది. ఈసినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు ప్రకటించారు. నేను “మీకు బాగా కావాల్సిన వాడిని అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తన ఎస్.ఆర్ కల్యాణమండపం సినిమాలోని హిట్ డైలాగ్ నే తన కొత్త సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేశాడు. ఇందులో పక్కా మాస్ లుక్ లో కిరణ్ కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమాని కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాణం వహిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − two =