వెస్ట్ బెంగాల్ లో “ఖిలాడి” మూవీ కై రవితేజ ఫ్యాన్స్ డిమాండ్

Ravi Teja fans demand for Khiladi Release In West Bengal,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates, Ravi Teja fans,Ravi Teja fans demand for Khiladi Movie,Ravi Teja fans demand for Khiladi Movie,West Bengal Fans Demand For Ravi Teja Khiladi Movie, Latest Tollywood News,Tollywood Movies,Ravi Teja,Ravi Teja Khiladi Movie,Ravi Teja Khiladi Movie Update,Ravi Teja New Movie Khiladi Movie Updates, Producer Satyanarayana Koneru,Ramesh Varma,Ramesh Varma Movies,Ravi Teja,Ravi Teja Khiladi,Ravi Teja Khiladi Movie,ravi teja latest movie, Ravi Teja movies,Ravi Teja new movie,Ravi Teja upcoming movie,Ravi Teja’s Khiladi Is A Perfect Indian Movie With Hollywood Standard,Satyanarayana Koneru Press Meet, Satyanarayana Koneru Talks About Khiladi Movie,Telugu Filmnagar,#KhiladiOnFeb11th

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ 11 వ తేదీ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ లో ద్విపాత్రాభినయం చేసిన హీరో రవితేజ రెండు పాత్రలలో వేరియేషన్స్ చూపిస్తూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రవితేజ వెస్ట్ బెంగాల్ లో చాలా పాపులర్ అనీ , “ఖిలాడి”మూవీ కిక్ మాకు కూడా కావాలని రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో డిమాండ్ చేస్తున్నారు. ఒక అభిమాని కనీసం కోల్ కతా లో నైనా రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేయడం విశేషం. ఈ రకమైన కామెంట్ మరింత ఎనర్జీ ని ఇస్తుంది అంటూ రవితేజ ఆ అభిమాని రిక్వెస్ట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 16 =