చిన్నారుల గుండె ఆపరేషన్స్ పై మహేష్ బాబు స్పందన

Mahesh Babu Opens Up About Heart Surgeries For Kids,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu latest Movies,Mahesh Babu Upcoming Movies, Mahesh Babu latest Movie Sarkaru Vaari Paata,Mahesh Babu Sarkaru Vaari Paata,Mahesh Babu Opens Up About Kids Heart Surgeries,Mahesh Babu About Kids, Mahesh Babu About Heart Surgeries,Mahesh Babu Helping Kids For Heart Surgeries,Mahesh Babu In A show Revelead About his Social Service, Mahesh Babu About Heart Surgeries to Kids,Mahesh Babu Son Gautam Ghattamaneni,Gautam Ghattamaneni mahesh babu Son,Mahesh Babu Super Hit Movies, Mahesh Babu Blockbuster Movies,Mahesh Babu Sarkaru Vaari Paata Movie,Mahesh Babu Sarkaru Vaari Paata Updates,Mahesh Babu Helps 1000 Kids,#SSMB 28

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 ” మూవీ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేష్ బాబు తన సంవత్సర ఆదాయంలో 30శాతం సేవాకార్యక్రమాలకై వెచ్చిస్తున్నారు. ఎంతో మంది చిన్నారుల ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే ఖ‌ర్చుల‌ను భ‌రిస్తూ సేవలు అందిస్తోన్న మహేష్ బాబు 1000 మందికి పైగా చిన్నారుల గుండె ఆపరేషన్స్ కు సహాయం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించ‌డానికి గ‌ల కార‌ణాన్నిమహేష్ బాబు ఒక షో లో వెల్లడించారు. మహేష్ బాబు మాట్లాడుతూ ..తన తన‌యుడు గౌత‌మ్ ఆరు వారాల ముందు జ‌న్మించాడ‌నీ ,  ఆ స‌మ‌యంలో గౌత‌మ్ కేవ‌లం అర‌చేతంత సైజ్‌లో ఉన్నాడ‌నీ ,అయితే త‌మ వ‌ద్ద డ‌బ్బు ఉంది కాబ‌ట్టి మాకు సరిపోయిందనీ , కానీ చాలా మందికి ఆ అవ‌కాశం ఉండ‌దు కాబ‌ట్టి వారికి సేవ చేయాల‌నుకొని అప్ప‌టి నుంచి ఈ సేవా కార్యక్రమం మొదలు పెట్టానని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 7 =