నేపాల్ లో “పుష్ప” హవా

Pushpa Movie Craze In Nepal,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Nepal Crazy at Nepal,Nepali Crazy to Watch Pushpa Movie,Pushpa Movie At Nepal,Pushpa Crazy In Nepal,Nepal Box Office Collections,Allu Arjun Pushpa Movie Crazy, Mass Movie Pushpa Craze in Nepal,Pushpa Craze in Nepal,Pushpa The Rise Nepali Craze,Pushpa The Rise Crazy Hit,Blockbuster Movie Pushpa The Rise In Nepal,Crazy Movie Collection For Pushpa, Allu Arjun Psuhpa The Rise Movie,Allu Arjun Pushpa The Rise,Allu Arjun As Pushpa Raj,Rashmika In Pushpa Movie,Rashmika as Srivali,Pushpa Latest Updates,Pushpa Latest News,

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుత పెర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ లో 80 కోట్ల భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది . క్రేజీ హిట్ అయిన “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ నేపాల్ దేశంలో రిలీజ్ అయ్యింది. మరి అక్కడ కూడా హవా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. హౌస్ ఫుల్స్ తోనే ప్రదర్శించబడుతుంది. అక్కడ జనం ఎలా చూస్తున్నారు అనే దానికి సంబంధించి కొన్ని వీడియో లు కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. దీనితో పుష్ప క్రేజ్ నేపాల్లో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =