"యశోద" మూవీ లో కీలక పాత్రలో ఉన్ని ముకుందన్
Unni Mukundan roped in for Samantha's Yashoda movie

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషలలో పాన్ ఇండియా “యశోద “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “యశోద “మూవీ కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో కూడా డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. థ్రిల్లర్ జానర్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కుతున్న “యశోద ” మూవీ లో ఒక కీలక పాత్రకై వరలక్ష్మి శరత్ కుమార్ ఎంపిక అయ్యారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లో వరలక్ష్మి జాయిన్ అయ్యారు.
"యశోద" మూవీ లో కీలక పాత్రకై మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఎంపిక అయ్యారు. బ్లాక్ బస్టర్ "జనతా గ్యారేజ్" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ బ్లాక్ బస్టర్ "భాగమతి" మూవీ తో ప్రేక్షకులను అలరించారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఖిలాడి" మూవీ లో ఉన్ని ముకుందన్ ఒక కీలక పాత్రలో నటించారు.
వీడియోస్
00:21:45Samantha Shakuntalam Telugu Movie Launch
00:03:29Samantha Gets Emotional
00:01:23Samantha Shakuntalam Movie Latest Update
00:05:05Samantha FUNNY RAPID FIRE about Social Media
00:01:43Best Scenes of Ye Maya Chesave Movie
00:31:16Samantha Back to Back Best Scenes
00:09:45


