న్యూ మూవీ కి నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ?

Naga Shaurya To Work With Family Man Team, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Naga Shaurya, Naga Shaurya Upcoming Movie, Actor Naga Shaurya Movies, Naga Shaurya Latest News, Naga Shaurya New Movie, Naga Shaurya To Work With Family Man, Naga Shaurya Upcoming Projects, Naga Shaurya Next family entertainer, Naga Shaurya Latest Movie

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ దసరా పండగ కు పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. “పోలీసు వారి హెచ్చరిక”, “నారి నారి నడుమ మురారి “, “ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి” మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగశౌర్య ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “ఫ్యామిలీ మ్యాన్”వెబ్ సిరీస్ నిర్మాతలు రాజ్ నిడమోరు, డికె కృష్ణ “సినిమాబండి” మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేకుల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ ని నిర్మించనున్నారు. ఇంతకు ముందు ‘డి ఫర్ దోపిడి”, సినిమా బండి”మూవీస్ ను నిర్మించిన ఈ నిర్మాతలు తమ బ్యానర్ లో ఓ మాదిరి బడ్జెట్ తో వరుసగా సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారని, ఈ మూవీ కి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయని, త్వరలోనే ఈ మూవీ అనౌన్స్ మెంట్ జరగనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + eight =