సుధీర్‌బాబు,హ‌ర్ష‌ వ‌ర్ధ‌న్‌ సినిమా ప్రారంభం

Sudheer Babu New Movie Launched,Sudheer Babu’s New Film Goes On Floors,Sudheer Babu And Director Harshavardhan M Launch Their Upcoming Film,Sudheer Babu's New Film Launched,Sudheer Babu's New Movie Launched,Sudheer Babu New Movie Officially Launched,Sudheer Babu New Movie Launched Officially,Sudheer Babu New Movie Launch,Sudheer Babu Latest Movie Launch,Sudheer Babu New Movie Launch Photos,Sudheer Babu New Movie Opening,Sudheer Babu Latest Movie Opening,Sudheer Babu Movie Launch,Sudheer Babu And Director Harshavardhan,Sudheer Babu And Harshavardhan,Sudheer Babu And Harshavardhan Movie,Sudheer Babu And Harshavardhan New Movie,Sudheer Babu And Harshavardhan Movie Launch,Sudheer Babu And Harshavardhan New Movie Launch,Sudheer Babu And Harshavardhan Movie Pooja,Sudheer Babu And Harshavardhan Movie Launch Ceremony,Sudheer Babu And Harshavardhan Movie Pooja Ceremony,Sudheer Babu And Harshavardhan Movie Shooting,Sudheer Babu And Harshavardhan Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Sudheer Babu,Actor Sudheer Babu,Hero Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu New Movie Update,Sudheer Babu Latest Movie Update,Sudheer Babu Upcoming Movie,Hero Sudheer Babu New Movie Launch,Sudheer Babu Next Movie,Sudheer Babu Upcoming Project,Sudheer Babu Latest News,Harshavardhan,Director Harshavardhan,#SudheerBabu

సుధీర్ ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో కెరీర్ లో ముందుకు వెళుతున్నాడు. తన కెరీర్‌లో 15వ చిత్రంగా హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక సుధీర్ బాబు కోసం హర్ష వర్ధన్ ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబును చూపించనున్నాడట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను నేడు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. ముహూర్త‌పు షాట్‌కు నిర్మాత పుస్కర్ రామ్‌మోహ‌న్ రావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. వ‌చ్చే వారం నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఇంకా ఈసినిమాలో ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల‌లో న‌టించ‌నున్నారు. సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. పీజీ విందా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుప‌నున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.