సెన్సార్ పూర్తి చేసుకున్న ‘లాభం’ మూవీ

Laabam Movie Completes Censor Work,Laabam Movie Censor,Laabam Movie Censor Report,Laabam Movie Censor Certificate,Vijay Sethupathi Laabam Movie Censor Certificate,Vijay Sethupathi Laabam Censor Certificate,Laabam Censor Certificate,Laabam Movie Censor,Laabam Movie Censor Details,Vijay Sethupathi Laabam Movie Censor Report,Vijay Sethupathi Laabam Movie Censor Completed,Vijay Sethupathi's Laabam Finishes Censor Formalities,Vijay Sethupathi's Laabam Completes Censor With U,Vijay Sethupathi Laabam Receives U Certificate,Vijay Sethupathi's Laabam Finishes Censor,Vijay Sethupathi Laabam Movie U Certificate,Vijay Sethupathi's Laabam Censor Completed,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movies,Vijay Sethupathi,Actor Vijay Sethupathi,Vijay Sethupathi Movies,Vijay Sethupathi New Movie,Vijay Sethupathi Latest Movie Laabam,Vijay Sethupathi Laabam Censor,Vijay Sethupathi Laabam Movie Trailer,Shruti Haasan,Actress Shruti Haasan,Shruti Haasan Movies,Shruti Haasan New Movie,Laabam,Laabam Movie,Laabam Telugu Movie,Laabam Movie Updates,Laabam Movie Latest Updates,Laabam Movie Trailer,Laabam Trailer,Laabam Telugu Movie Trailer,Laabam Trailer Telugu,Laabam Telugu Trailer,Laabam Official Telugu Trailer,Laabam Official Trailer,Laabam 2021 Latest Telugu Movie,Laabam Vijay Sethupathi,Laabam Vijay Sethupathi Full Movie,#LaabamFromSep9,#Laabam

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లాభం. ఈసినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఇక ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ ను బట్టి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో విజయ్ సేతుపతి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్‌ను ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పృత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు నటించారు. శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + thirteen =