‘ఐకాన్’ ప్రారంభానికి సన్నాహాలు

All Set To Launch Allu Arjun Icon Movie,Icon Staar Allu Arjun,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun Next Movie,Allu Arjun Icon,Allu Arjun Icon Movie,Allu Arjun Icon Movie Update,Allu Arjun Icon Movie Latest Update,Allu Arjun Icon Movie Latest News,Allu Arjun Icon Movie Heroine,Allu Arjun Icon Heroine,Allu Arjun Icon Latest Updates,Icon,Icon Movie,Icon Telugu Movie,Icon Movie Update,Icon Movie Latest Update,Icon Latest Update,Icon Movie Heroine,Pushpa,Pushpa Movie,Pushpa Movie Update,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Pushpa Movie Update,Icon Movie Updates,Allu Arjun New Movie Update,Allu Arjun Latest Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Allu Arjun Icon Movie Launch Date,Icon Movie Launch Date,Allu Arjun Icon Launch Date,Icon Launch Date,All Set For Grand Launch Of Allu Arjun's Icon,Allu Arjun's Icon,Allu Arjun Icon Latest Update,Allu Arjun New Movie Updates,Icon Movie Latest Updates,Icon Movie Opening Date,Icon Movie Shooting,Icon Movie Movie Shooting Update,Pooja Hegde,Krithi Shetty,Allu Arjun Icon Movie Latest Shooting Update,Icon Movie Latest Shooting Update,Icon Movie Shooting Update,Allu Arjun Icon Movie Shooting Update

బన్నీ ఐకాన్.. ఈసినిమా ఇప్పటి వరకూ ప్రారంభంకాలేదు కానీ.. ఏదో ఒక వార్తలతో మాత్రం ఎప్పుడూ ఫోకస్ లోనే ఉంటుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకూ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఇక ఈమధ్య కాలంలో అయితే అసలు ఈసినిమా అల్లు అర్జున్ చేయట్లేదని.. ఆగిపోయిందని కూడా అనుకున్నారు అందరూ. వార్తలకు తగ్గట్టూ ఎవరూ స్పందించకపోవడంతో నిజంగానే సినిమా అటకెక్కిందేమో అనుకున్నారు. కానీ నిర్మాత బన్నీ వాసు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బన్నీ పుష్ప తరువాత ఈ సినిమానే చేస్తున్నాడు అని చెప్పడంతో క్లారిటీ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఈసినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. మరి కొద్దిరోజుల్లో గుమ్మడికాయ కొట్టేయనున్నారు. దీంతో ఐకాన్ టీమ్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగూ మరికొద్ది రోజుల్లో పుష్ప షూటింగ్ అయిపోతుంది కాబట్టి. అందుకే అక్టోబర్ లో ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ తరువాత రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబర్ నుండి స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. మరి ఈ వార్త అయితే ప్రస్తుతం జోరుగా వినిపిస్తుంది. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరి దిల్ రాజు ప్లానింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక్కసారి సినిమా సెట్స్ పైకి వెళితే ఫుల్ స్పీడ్ లో లాంగించేస్తాడు. చూద్దాం మరి ఈసినిమాను ఎలా ప్లాన్ చేస్తాడో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + four =