‘శ్యామ్ సింగ రాయ్’ లో భారీ వీఎఫ్ఎక్స్

Natural Star Nani Upcoming Movie Shyam Singha Roy Movie Going To Be Visual Treat To Audience With Heavy VFX Effects,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Latest Updates,Nani And Sai Pallavi Shyam Singha Roy,Nani And Sai Pallavi New Movie,Shyam Singha Roy Movie Shooting Update,SSR,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy Movie Latest Updates,Nani,Actor Nani,Hero Nani,Natural Star Nani,Nani Shyam Singha Roy,Natural Star Nani Shyam Singha Roy,Nani Latest News,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Next Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Latest News,Sai Pallavi,Nani And Sai Pallavi Movie,Sai Pallavi New Movie,Sai Pallavi Movies,Nani New Movie Updates,Nani Shyam Singha Roy Movie Shoot,Nani Shyam Singha Roy Movie Latest Update,Nani Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Update,Nani Upcoming Movie,Nani Next Movie,Shyam Singha Roy Movie New Update,Shyam Singha Roy Latest Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Nani Shyam Singha Roy Movie Latest Shooting Update,Shyam Singha Roy Movie Latest Shooting Update,Nani Shyam Singha Roy Movie Shooting Update,Shyam Singha Roy Is A Heavy VFX Film,Nani Opens Up About Shyam Singha Roy,Nani About Shyam Singha Roy,Shyam Singha Roy Vfx Works,Shyam Singha Roy Movie VFX Effects,#ShyamSinghaRoy

టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోల సంగతి ఏమో కానీ న్యాచురల్ స్టార్ నాని మాత్రం చాలా తొందరగానే సినిమాలను కంప్లీట్ చేస్తాడు. ఏడాదికి తన నుండి రెండు సినిమాలైనా రిలీజ్ అవ్వడానికి చూస్తాడు. ప్రస్తుతం కరోనా వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. దానికితోడు గతేడాది నాని నటించిన వి డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల్వగా.. అలాగే ఇప్పుడు టక్ జగదీష్ కూడా థియేటర్స్ లో కాకుండా ఓటిటిలో సందడి చేయబోతోంది. సెప్టెంబర్ 10 నుండి టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాతో పాటు నాని శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈసినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా గురించి మాట్లాడిన నాని.. శ్యామ్ సింగరాయ్ ఐకానిక్ మూవీ.. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ లోనే రిలీజ్ అవుతుంది.. ఈసినిమాకు వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది.. దాదాపు దానికే మూడు నెలలు పడుతుంది.. ఇలాంటి సినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే చూడాలి అంటూ తెలిపాడు.

కాగా రాహుల్‌ సంక్రీత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌‌డోన్నా సెబాస్టియ‌న్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా.. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =