“DEAR మేఘ” సెన్సార్ పూర్తి

Megha Akash Upcoming Movie Dear Megha Completes Censor Scrutiny,Dear Megha Wraps Up Censor,Dear Megha Release Date,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Megha Akash,Actress Megha Akash,Megha Akash Movies,Megha Akash New Movie,Megha Akash Upcoming Movies,Megha Akash Next Movie,Megha Akash New Movie Update,Megha Akash Dear Megha,Megha Akash Dear Megha Movie,Megha Akash New Movie Update,Dear Megha,Dear Megha Movie,Dear Megha Telugu Movie,Dear Megha Movie Updates,Dear Megha Movie Latest Updates,Dear Megha Movie Latest News,Dear Megha Teaser,Dear Megha Movie Teaser,Dear Megha 2021 Latest Telugu Movie,Adith Arun,Megha Akash Dear Megha Movie Release Date,Sushanth Reddy,Adith Arun Megha Akash,Megha Akash New Movie Dear Megha,Dear Megha 2021,Dear Megha From Sep 3rd,Dear Megha Movie Release Date Update,Dear Megha Latest Updates,Dear Megha Completes Censor With U,Dear Megha Movie Censor,Dear Megha Censor,Dear Megha Movie Censor Completed,Megha Akash Dear Megha Movie Completed Censor,Dear Megha Movie Runtime,Megha Akash Dear Megha Censored,Dear Megha U Certificate,Dear Megha Censored With U,Dear Megha Censor Certificate,Dear Megha Censor News,Dear Megha Movie Censor Certificate,#DearMegha,#DearMeghaFromSep3

వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ , సోరింగ్ ఎలిఫెంట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అరుణ్ ఆదిత్, మేఘ ఆకాష్ జంటగా తెలుగు , తమిళ భాషలలో రూపొందిన “DEAR మేఘ” మూవీ సెప్టెంబర్ 3 వ తేదీ రిలీజ్ కానుంది. అర్జున్ సోమయాజులు ఒక కీలక పాత్రలో నటించారు. కన్నడ హిట్ “దియా “మూవీ కి రీమేక్ గా రూపొందిన “DEAR మేఘ” మూవీ కి హరి గౌర సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జోరుగా ప్రమోషన్స్ జరుపుకుంటున్న “DEAR మేఘ” మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ క్లీన్ U సర్టిఫికేట్ ను జారీ చేసింది. కొంతకాలంగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న హీరోయిన్ మేఘ ఆకాష్ “DEAR మేఘ” మూవీ ఘన విజయం సాధిస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. “DEAR మేఘ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే జరగనుంది. మేఘ ఆకాష్ కథానాయికగా రూపొందిన
“రాజ రాజ చోర ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.