“RX 100 “హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్

RX100 Bollywood Remake Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Kartikeya Gummakonda,Payal Rajput,Kartikeya Movies,Kartikeya New Movie,Kartikeya Latest Movies,RX100,RX100 Movie,RX100 Telugu Movie,RX100Hindi Movie,RX100 Remake,RX100 Hindi Remake Movie,RX100 Hindi Remake,RX100 Hindi Remake Release Date,RX100 Hindi Remake Movie Updates,RX100 Hindi Remake Latest Updates,RX100 Bollywood Remake,RX100 Bollywood Remake Movie,RX100 Hindi,RX100 Bollywood Remake Movie Release Date,RX100 Hindi Remake Movie Release Date,RX100 Bollywood Remake Release Date,RX100 Bollywood Remake Movie Release Date Out,RX100 Hindi Remake Release Date Announced,RX100 Hindi Remake Movie Latest News,RX100 Hindi Remake Movie Latest News,Hindi Remake Of RX100 Release Date,Hindi Remake Of RX100,RX100 Hindi remake,Ahan Bollywood Debut Tadap,Tadap Movie,Tadap Hindi Movie,Tadap Release Date,RX100 Hindi Remake Tadap,Ahan Shetty And Tara Sutaria Movie,Ahan Shetty And Tara Sutaria New Movie,Ahan Shetty And Tara Sutaria Tadap,Ahan Shetty,Ahan Shetty Movies,Ahan Shetty New Movie,Ahan Shetty Tadap,Ahan Shetty RX100 Hindi Remake,Tara Sutaria,Tadap Gets New Release Date,Tara Sutaria And Ahan Shetty Tadap Movie To Release On December 3,Tadap In December 2021,Tadap To Hit Theatres On December 3,Tadap On December 3

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన “RX 100 “మూవీ 2018 సంవత్సరం జూలై 12 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో కార్తికేయ తన యాక్టింగ్ , డ్యాన్స్ , ఫైట్స్ తో నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్తికేయ , పాయల్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.RX 100 “మూవీ హీరో కార్తికేయ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ , నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై మిలన్ లూథ్రియా దర్శకత్వంలో స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి , తారా సుతారియా జంటగా రూపొందుతున్న సూపర్ హిట్ “RX 100 “మూవీ హిందీ రీమేక్ “తడప్ ” మూవీ డిసెంబర్ 3వ తేదీ రిలీజ్ కానుంది. సాంగ్స్ ప్రీతమ్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. ఈ మూవీ తో అహన్ శెట్టి బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.