వైష్ణవ్ తేజ్-క్రిష్ సినిమా.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

Vaisshnav Tej New Movie Title and First Look Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Vaisshnav Tej Upcoming Movie,Rakul Preet Singh,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Vaisshnav Tej And Rakul Preet Singh Movie,Vaisshnav Tej And Rakul Preet Movie Title And First Look,Panja Vaisshnav Tej,Krish Jagarlamudi,Krish,Mango Music,Mango Music Label,Kondapolam 1st Look,Panja Vaisshnav Tej And Rakul Preet Kondapolam First Look,Kondapolam First Look Poster,Kondapolam Movie First Look Poster,Kondapolam Movie First Look,Kondapolam First Look,Kondapolam First Look Out,Vaisshnav Tej Kondapolam First Look,Vaisshnav Tej Kondapolam First Look Poster,Vaisshnav Tej Kondapolam Movie First Look,Vaisshnav Tej New Movie Kondapolam,Vaisshnav Tej Kondapolam,Vaisshnav Tej Kondapolam Movie,Vaisshnav Tej First Look From Kondapolam,Kondapolam,Kondapolam Motion Poster,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Kondapolam 2021 Latest Telugu Movie,Kondapolam Movie Updates,Kondapolam Latest Updates,Kondapolam Vaisshnav Tej First Look,Vaisshnav Tej New Movie Titled Kondapolam,Kondapolam On October 8th,Kondapolam Release Date,Krish And Vaisshnav Tej Kondapolam,Krish Movies,Kondapolam Movie Poster,KondaPolam An Epic Tale Of Becoming,Kondapolam Title And First Look,Visshnav Tej's Kondapolam,MM Keeravaani,#KondaPolam,#KondaPolamOnOct8th

మొత్తానికి వైష్ణవ్ తేజ్ రెండో సినిమా నుండి అప్ డేట్ వచ్చేసింది. మొదటి సినిమా ఉప్పెన తోనే టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిన వైష్ణవ్ తేజ్ వెంటనే రెండో సినిమాను కూడా పూర్తి చేసేశాడు. క్రిష్ లాంటి పెద్ద డైరెక్టర్ తోనే అవకాశం దక్కించుకున్నాడు. ఈసారి కూడా వైష్ణవ్ తేజ్ డిఫరెంట్ స్టోరీతోనే వస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈసినిమాను క్రిష్ తెరకెక్కించిన నేపథ్యంలో అదే టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. అక్టోబర్ 8న ఈసినిమా థియేటర్లలోకి వస్తుంది అంటూ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక పల్లెటూరి అమ్మాయిలా.. డీగ్లామర్ రోల్ లో రకుల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 2 =