కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

"సలార్ "షూట్ పై శృతి హాసన్ అప్ డేట్

Shruti Hassan Gives An Interesting Update On Salaar Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Prabhas Latest News,Prabhas Latest Film Updates,Prabhas New Movie Update,Prabhas Movie Up

"సలార్ "షూట్ పై శృతి హాసన్ అప్ డేట్

Shruti Hassan Gives An Interesting Update On Salaar Movie Shoot

Shruti Hassan Gives An Interesting Update On Salaar Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Prabhas Latest News,Prabhas Latest Film Updates,Prabhas New Movie Update,Prabhas Movie Up

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శృతిహాసన్ జంటగా తెలుగు , కన్నడ భాషలలో 1970 ల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “సలార్ “ మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ గోదావరి ఖని వద్ద కోల్ మైన్స్ లో జరిగింది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన “సలార్ “మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.

ప్రస్తుతం "సలార్ "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న శృతి హాసన్ ఆ మూవీ షూట్ పై అప్ డేట్ ఇచ్చారు. "సలార్ "మూవీ షూటింగ్ శరవేగం గా జరుగుతుందనీ , ఒక బెస్ట్ టీమ్ లో ఇటువంటి వండర్ ఫుల్ ప్రాజెక్ట్ లో తాను కూడా భాగం కావడం ఒక బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతున్నాననీ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆనందంగా ఉందనీ శృతి చెప్పారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“సలార్ “మూవీ డబ్బింగ్ వెర్షన్స్ తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్