స్క్రిప్ట్ నచ్చితేనే .. ప్రియాంక జవాల్కర్

Priyanka Jawalkar Makes An Interesting Statement Regarding Choosing Movies,Priyanka Jawalkar,Priyanka Jawalkar Updates,Actress Priyanka Jawalkar,Heroine Priyanka Jawalkar,Priyanka Jawalkar Movies,Priyanka Jawalkar New Movie,Priyanka Jawalkar Latest Movie,Priyanka Jawalkar Upcoming Movies,Priyanka Jawalkar Movie Updates,Priyanka Jawalkar New Movie Updates,Priyanka Jawalkar Latest Movie Updates,Priyanka Jawalkar Next Movie,Priyanka Jawalkar Next Films,Priyanka Jawalkar Next Projects,Priyanka Jawalkar Latest Projects,Priyanka Jawalkar New Movies,Priyanka Jawalkar Latest Film Updates,Thimmarusu,SR Kalyanamandapam,Thimmarusu Movie,Thimmarusu Telugu Movie,Thimmarusu Trairer,Thimmarusu Movie Trailer,Thimmarusu Telugu Movie Trailer,Priyanka Jawalkar Thimmarusu,SR Kalyanamandapam Movie,SR Kalyanamandapam Telugu Movie,Priyanka Jawalka SR Kalyanamandapam,Script Is Always My First Preference Says Actress Priyanka Jawalkar,Priyanka Jawalkar SR Kalyanamandapam,Thimmarusu,Priyanka Jawalkar Upcoming Films,Priyanka Jawalkar About Her Movies,Priyanka Jawalkar About Script,Priyanka Jawalkar Movie,Priyanka Jawalkar Upcoming Movie Details,Priyanka Jawalkar New Movie Details,Priyanka Jawalkar Latest Photos,Priyanka Jawalkar Photoshoot,Priyanka Jawalkar Latest Stills,Priyanka Jawalkar Latest Photoshoot,Priyanka Jawalkar Latest Photo Gallery

మోడల్ ప్రియాంక జవాల్కర్ “కలవరం ఆయే “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , ప్రియాంక జంటగా రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ “టాక్సీవాలా “మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో కథానాయిక గా నటించిన ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”తిమ్మరుసు”, “ఎస్ఆర్ కళ్యాణమండపం” సినిమాలతో ప్రియాంక వరుస హిట్స్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ప్రియాంక ముచ్చటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రియాంక మాట్లాడుతూ .. తాను కథానాయికగా నటించిన రెండు మూవీస్ హిట్ కావడం హ్యాపీ గా ఉందనీ , “టాక్సీవాలా” సినిమా తరువాత సెలెక్టెడ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకొని మూవీస్ సైన్ చేశాననీ , ” గమనం” సినిమాలో రోల్ చిన్నదే అయినా బాగా నచ్చి ఒప్పుకున్నాననీ , డైరెక్టర్ చెప్పినట్లు నటించడమేతన లక్ష్యం, వారి వల్లే తనకు మంచి రోల్స్ వస్తున్నాయనీ ,ఇప్పటిదాకా మంచి సినిమాల్లో నటించాననీ , భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని ఉందనీ ,డ్యాన్స్ నేర్చుకుంటున్నాననీ , తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ విన్నాననీ, త్వరలో ఫైనల్ చేస్తాననీ , ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయి, స్టోరీస్ విన్నాను, కొన్ని ఆడిషన్స్ జరుగుతున్నాయనీ, ఇలాంటి పాత్రలే చెయ్యాలని లేదనీ , తనకు నచ్చిన పాత్ర ఏదైనా చేస్తాననీ , తమిళ్ లో ఒక సినిమా సైన్ చేశాననీ , ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాన‌నీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 14 =