
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


మోడల్ ప్రియాంక జవాల్కర్ “కలవరం ఆయే “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , ప్రియాంక జంటగా రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ “టాక్సీవాలా “మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో కథానాయిక గా నటించిన ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు."తిమ్మరుసు", "ఎస్ఆర్ కళ్యాణమండపం" సినిమాలతో ప్రియాంక వరుస హిట్స్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ప్రియాంక ముచ్చటించారు.