శృతిహాసన్ డ్యాన్స్ రిహార్సల్

Shruti Haasan Dance Rehearsal Video Shared On Instagram Goes Viral On Social Media,Pilla Nuvvuleni Jeevitham,Pilla Nuvvuleni Jeevitham Song Dance Rehearsal,Shruti Haasan Throwback Video,Pilla Nuvvuleni Jeevitham Song,Gabbar Singh,Gabbar Singh Movie,Gabbar Singh Telugu Movie,Gabbar Singh Telugu Full Movie,Gabbar Singh Full Movie,Gabbar Singh Songs,Gabbar Singh Movie Songs,Gabbar Singh Pilla Nuvvuleni Jeevitham Song,Pilla Nuvvuleni Jeevitham Video Song,Shruti Haasan Rehearsed For Pilla Nuvvuleni Jeevitham Song,Shruti Haasan Pilla Nuvvuleni Jeevitham Song,Shruti Haasan Rehearsals,Shruti Haasan Rehearsals Video,Shruti Haasan Dance Rehearsals,Shruti Haasan Dance,Shruti Haasan Dance Video,Shruti Haasan Gabbar Singh Song Dance,Shruti Haasan Pilla Nuvvuleni Jeevitham Song Dance Rehearsal,Shruti Haasan,Actress Shruti Haasan,Heroine Shruti Haasan,Shruti Haasan Movies,Shruti Haasan New Movie,Shruti Haasan Latest Movie,Shruti Haasan Upcoming Movie,Shruti Haasan Next Movie,Shruti Haasan Video,Shruti Haasan Videos,Shruti Haasan Dance Rehearsal Video,Shruti Haasan Gabbar Singh Song Rehearsals Video,Pawan Kalyan,Pawan Kalyan Gabbar Singh,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan And Shruti Haasan Movie,Shruti Haasan Instagram,Shruti Haasan Instagram Video,Shruti Haasan Gabbar Singh Song Dance Rehearsal Video,#ShrutiHaasan

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 3 సంవత్సరాల గ్యాప్ తరువాత శృతి హాసన్ కథానాయిక గా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “సలార్ “మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి హాసన్ తన రియల్ లైఫ్ , రీల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న శృతి తాజాగా బ్లాక్ బస్టర్” గబ్బర్ సింగ్ ” మూవీ లోని పిల్లా నువ్వు లేని జీవితం సాంగ్ డ్యాన్స్ రిహార్సల్ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =