సాగర తీరాన పూజాహెగ్డే

Pooja Hegde Shares Pictures From Her Beach Holiday On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Next Movie,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde Photos,Pooja Hegde Pics,Pooja Hegde Latest Photos,Pooja Hegde Images,Pooja Hegde Latest Gallery,Pooja Hegde Videos,Pooja Hegde Movie Updates,Pooja Hegde Updates,Pooja Hegde Movie news,Pooja Hegde New Movies,Pooja Hegde Shared Her Tour Details,Pooja Hegde Shares Pictures From Her Holiday,Pooja Hegde Holiday,Pooja Hegde Holiday Tour,Pooja Hegde Holiday Trip,Pooja Hegde Holiday Pictures,Pooja Hegde Holiday Photos,Pooja Hegde Holiday Pics,Pooja Hegde Beach Holiday Pictures,Pooja Hegde Beach Pictures,Pooja Hegde Tour Pictures,Pooja Hegde Tour Photos,Pooja Hegde Tour Images,Pooja Hegde Beach Vacation,Pooja Hegde Vacation Photos,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Heroine,Radhe Shyam Movie Updates,Pooja Hegde In Beach

సక్సెస్ ఫుల్ “ఒక లైలాకోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న పూజాహెగ్డే విహార యాత్రకు వెళ్ళారు. ‘అలల సవ్వడి అద్భుతంగా వినిపిస్తోంది. ఇప్పుడు ప్రతి విషయంలో పాజిటివ్‌గా ఫీలవుతున్నా. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి అంటూ సాగర తీరంలో ఎంజాయ్ చేస్తూ పూజాహెగ్డే తన ఫొటోస్ వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 1 =