కండలు తిరిగిన దేహం తో “ఏజెంట్ “

Akkineni Akhil Looks Macho In Agent Movie First Look Poster,Agent Shooting Begins,Agent Movie Shooting Begins,Shooting Of Akhil Akkineni Film Agent Begins,Agent Shoot Begins,Agent Movie Shoot Begins,Akhil's AGENT Shoot Begins,AGENT New Poster Released,Agent First Look,Agent Movie First Look,Akhil New Poster From Agent,AGENT Shoot Begins,Akhil Akkineni's AGENT Shoot Begins,Akhil New Movie First Look,Akhil New Movie Agent First Look,Akhil Agent Movie First Look,Agent,Akhil Akkineni,Akhil Akkineni Latest Movies,Surender Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,AGENT,Agent Movie,Agent Film,Agent Telugu Movie,Agent Movie Update,Agent Movie News,Akhil Agent,Agent Akhil,Akhil New Movie,Akhil Latest Movie,Agent Look,Akhil,Akhil Akkineni Agent,Surender Reddy Latest Movie,Agent Movie Akhil,Agent Movie Latest Upates,Agent Movie Latest News,Agent Movie Shooting,Agent Movie Shooting Updates,Agent Movie Shoot,Agent Movie Latest,Agent Movie Shoot,Agent Shooting Work Begins,Akhil Agent Shooting Work Begins,Akhil Agent Shooting Begins,Akhil New Movie Shoot,Akhil Agent Poster,Agent Shooting,#AGENT

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన “ఏజెంట్ “మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. అఖిల్‌ అక్కినేని మేకోవర్‌తో అదరగొడుతున్నాడు. ఆయన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న `ఏజెంట్‌` సినిమా కోసం కండలు తిరిగిన దేహంతో సందడి చేయబోతున్నారు. ఈ చిత్రం కోసంఅఖిల్ జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ కష్టపడుతున్నారు. జిమ్‌లో కండల్ని మెలి తెప్పి బ్యాక్‌ నుంచి తీసిన అఖిల్‌ ఫోటోని దర్శకుడు సురేందర్‌రెడ్డి సోషల్ మీడియా లో షేర్ చేశారు. అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − three =