
ట్యాగ్ · 3 కథనాలు


భారీ అంచనాల "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "

స్పెషల్ డే కోసం చూస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి అఖిల్ ఫస్ట్ లుక్.. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ మూవీ షూటింగ్ పూర్తైయి చాలా కాలమే అవుతోంది. కానీ, గత ఏడాది లాక్డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయిదా పడ్డాయి. ఇక, ఇవన్నీ పూర్తి చేసుకుని విడుదల చేద్దామనుకోగా.. ఈ సంవత్సరం కరోనా రెండో దశ వల్ల అది సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే స్పెషల్ డే కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇండిపెండెన్స్…

భారీ అంచనాల "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "
యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ జూన్ 19 వ తేదీ రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

ఏప్రిల్ 5న అఖిల్ అక్కినేని ఏ జిందగీ పాట విడుదల
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’…