కప్పేల రీమేక్ లాంచ్ చేసిన త్రివిక్రమ్

Tollywood Ace Director Trivikram Srinivas Launches Kappela Telugu Remake,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Siddhu Jonnalagadda,Siddhu Jonnalagadda Movies,Siddhu Jonnalagadda New Movie,Siddhu Jonnalagadda Latest Movie,Siddhu Jonnalagadda New Movie Update,Trvikram Srinivas Launches Siddhu Jonnalagadda New Movie,Trvikram Srinivas,Siddhu Jonnalagadda Kappela Remake Launched in Trivikram's Presence,Siddhu Jonnalagadda Kappela Remake Movie,Production No 9,Sithara Entertainments,Siddu Jonnalagadda New Movie Launched,Siddu Jonnalagadda New Movie Launched With A Pooja Ceremony,Siddu Jonnalagadda New Movie Pooja Ceremony,Siddhu Jonnalagadda New Movie Ceremony Pictures,Siddu Jonnalagadda Latest Movie Updates,Siddhu Jonnalagadda's Remake Launched,Trivikram Launches Sithara Entertainment's New Film,Kappela Telugu Remake Goes On Floors,Trivikram Srinivas Launched Kappela Remake,Remake Of Kappela Launched,Trivikram Launches Sithara Entertainments Kappela Remake,Sithara Entertainments Officially Launches Kappela Telugu Remake,Kappela Telugu Remake,Trivikram Srinivas Launches Kappela Telugu Remake,Kappela Telugu Remake Launched

‘ప్రేమమ్’, ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తరవాత సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న మరో మాలయాళ సినిమా రీమేక్ కప్పేల. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో ఫిదా చేసేశారు. 2020 లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాల జాబితాలో ఈసినిమా కూడా ఒకటి. ఇక ఇప్పుడు ఈసినిమాను కూాడా రీమేక్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో హిట్ అందుకున్న ‘సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక నేడు దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా ప్రారంభించారు. త్రివిక్రమ్ క్లాప్ నివ్వగా.. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్ రాధాకృష్ణ (చినబాబు)స్క్రిప్టును చిత్ర దర్శకుడికి అందించారు.

ఇక ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు నటిస్తున్నారు అలాగే ఇతర కీలక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అన్నది త్వరలోనే తెలియచేయనున్నారు. ఆగస్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fourteen =