
ట్యాగ్ · 2 కథనాలు


"నారప్ప "సెన్సార్ పూర్తి
సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కార్తీక్ రత్నం , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , సంపత్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఓటీటీలోకి నారప్ప, దృశ్యం2..?
ప్రస్తుతం వెంకీ చేతిలో మూడు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నారప్ప, దృశ్యం2 సినిమాలు ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటున్నాయి. నారప్ప తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా రీమేక్ కాగా.. మరొకటి మలయాళం లో సూపర్ హిట్ అయిన దృశ్యం2 రీమేక్. ఇక థియేటర్స్ ఏలాగూ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి త్వరలోనే రిలీజ్ డేట్స్ ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్నారు. ఈ గ్యాప్ లోనే షాకింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట మేకర్స్. త్వరలోనే ఈసినిమాల విడుదల విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. మరి ఇది…