తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయిన రాశీఖన్నా ఇప్పుడు షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధం గా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందాల రాశీ ఖన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫోటోషూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. రాశీఖన్నా ఇప్పుడు తాజాగా ఎలాంటి మేకప్ లేకుండా ఎంతో నేచురల్ గా బ్యూటిఫుల్ గా ఉన్న తన ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా , అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























