“హరిహర వీరమల్లు ” కు భారీ చార్మినార్ సెట్

Makers Of Hari Hara Veera Mallu Movie Plans To Erect A Huge Set Of Charminar For Movie Shooting Purpose,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Huge No of Fighters For Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie News,Hari Hara Veera Mallu Movie Updates,Hari Hara Veera Mallu Movie Latest News,Hari Hara Veera Mallu Movie Latest Updates,Hari Hara Veera Mallu Movie Updates,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Actor Pawan Kalyan,Pawan Kalyan Hari Hara Veera Mallu Shooting,Hari Hara Veera Mallu To Erect A Huge Set Of Charminar,Hari Hara Veera Mallu Charminar Set,Huge Set Of Charminar For Hara Veera Mallu Shooting,Hari Hara Veera Shooting Update

సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యం లో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 17 వ శతాబ్దం లో మొఘల్ , కుతుబ్ షాహి కాలం నాటి చట్టాలను ఎదిరించే వీరుడి నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“హరిహర వీరమల్లు ” మూవీ కై 150 ఎకరాల విస్తీర్ణం లో భారీ చార్మినార్ సెట్ రూపొందింది. ఈ భారీ సెట్ లో జరిగే షూటింగ్ లో హీరో పవన్ కళ్యాణ్ 27 వ తేదీ జాయిన్ అవుతున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. “హరిహర వీరమల్లు ” మూవీ ని 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి నిర్మాత ప్లాన్ చేశారు. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్ ” మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 9వ తేదీ రిలీజ్ కానుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 13 =