కన్ఫామ్.. విజయ్65 లో బుట్టబొమ్మ

Actress Pooja Hegde Confirmed To Play The Female Lead In Thalapathy Vijay Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Vijay Thalapathy,Hero Vijay Thalapathy,Actor Vijay Thalapathy,Thalapathy Vijay,Actress Pooja Hegde To Pair Up With Vijay Thalapathy,Hegde Pooja Onboard As The Female Lead Of Thalapathy 65,Thalapathy 65 By Sun Pictures,Pooja Hegde In Thalapathy 65,Pooja Hegde In Vijay Thalapathy Movie,Pooja Hegde To Pair Up With Vijay In Thalapathy 65,Pooja Hegde To Pair Up With Vijay,Pooja Hegde Next Movie With Thalapathy Vijay,Pooja Hegde New Movie,Pooja Hegde Upcoming Movie With Vijay In Thalapathy 65,Pooja Hegde Thalapathy 65,Pooja Hegde In Thalapathy65,Actress Pooja Hegde In Thalapathy 65,Pooja Hegde Upcoming Project,#Thalapathy65

ఇటీవలే ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు తమిళ్ స్టార్ హారో విజయ్. ‘కాడైకుట్టి సింగం’.. ‘నమ్మ వీట్టు పిళ్లై’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన ‘పాండిరాజ్’ దర్శకత్వంలో విజయ్ 65వ సినిమా చేయనున్నాడు. ఈసినిమా కూడా విజయ్65 సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుబోతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ వార్తలకు క్లారిటీ వచ్చేసింది. ఈసినిమాలో పూజాహెగ్డేనే నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ మూవీతో తొమ్మిదేళ్ల త‌రువాత త‌మిళ ఇండ‌స్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది పూజా హెగ్డే. కాగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక ప్ర‌స్తుతం పూజాహెగ్డే తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధే శ్యామ్‌, అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్‌లో న‌టిస్తుంది. అలాగే ఆచార్య‌ సినిమాలో కూడా ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. వీటితోపాటు హిందీలో కూడా ఒక సినిమాలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =