
ట్యాగ్ · 2 కథనాలు


కన్ఫామ్.. విజయ్65 లో బుట్టబొమ్మ

డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడని ఇంతకుముందే వార్తలు రాగ ఇప్పుడు వాటిని నిజం చేస్తూ సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.జాసన్ సంజయ్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా సినిమా రానుంది.నిన్న మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.తమన్ ఈసినిమాకు సంగీతం అందించనుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.సో బడ్జెట్ కు డోకా ఉండదు.తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.

కన్ఫామ్.. విజయ్65 లో బుట్టబొమ్మ
ఇటీవలే ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు తమిళ్ స్టార్ హారో విజయ్. 'కాడైకుట్టి సింగం'.. 'నమ్మ వీట్టు పిళ్లై' వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన 'పాండిరాజ్' దర్శకత్వంలో విజయ్ 65వ సినిమా చేయనున్నాడు. ఈసినిమా కూడా విజయ్65 సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుబోతున్నట్టు తెలుస్తుంది.