మదర్ క్యారెక్టర్స్ కు సిద్ధమే -శృతిహాసన్

Actress Shruti Haasan Says Yes To Mother Characters,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Haasan,Actress Shruti Haasan,Heroine Shruti Haasan,Shruti Haasan Latest News,Shruti Haasan New Movie News,Shruti Haasan Latest Film Updates,Shruti Haasan Upcoming Movie Details,Heroine Shruti Haasan Says Yes To Mother Characters,Shruti Haasan Says Yes To Mother Characters,Shruti Haasan Yes To Mother Character,Shruti Haasan Next Project Details On Cards,Shruti Haasan New Movie Details

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ శృతి అభిమానులను అలరిస్తున్నారు. శృతి ప్రస్తుతం “వకీల్ సాబ్ “, “లాభం “తమిళ మూవీస్ లో కథానాయికగా నటించారు. శృతి హాసన్ కథానాయికగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో శృతి ఒక బాలుడి కి తల్లిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. దానికి కొంతమంది ప్రేక్షకులు హీరోయిన్, మదర్ క్యారెక్టర్ లో నటించడం ఏమిటి అని కామెంట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ కామెంట్స్ కు శృతి హాసన్ రియాక్ట్ అవుతూ ఒక మీడియా సంస్థ తో సమావేశం అయ్యి తాను మదర్ క్యారెక్టర్ లో నటించినందుకు కొంతమంది తప్పు పడుతున్నారనీ , దానికి తప్పేంటీ అంటూ హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉన్నప్పుడు మదర్ క్యారెక్టర్స్ లో నటించడానికి సిద్ధమే ననీ , హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలే కాదు కదా , ప్రాధాన్యత ఉన్న ఏ పాత్రలో నైనా నటించాలనేది తన ఉద్దేశ్యం అనీ, కొత్తగా ఆవిష్కరించబడే ఏ పాత్రలోనైనా నటించడానికి తాను సిద్ధమేననీ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతి చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =