బ్లాక్ బస్టర్ “పెదరాయుడు “

Rajinikanth And Mohan Babu Starrer Pedarayudu Is A Family Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pedarayudu Telugu Full Movie,Pedarayudu Full Movie,Pedarayudu,Rajinikanth,Mohan Babu,Soundarya,Bhanupriya,Pedarayudu Video Songs,Pedarayudu Movie,Pedarayudu Dialogues,Pedarayudu Songs,Pedarayudu Rajini Scenes,Pedarayudu Movie Scenes,Pedarayudu Movie Dialogues,Rajinikanth Movies,Rajinikanth Dialogues,Mohan Babu Movies,Soundarya Movies,Rajini Hit Movies,Pedarayudu Movie

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ , భానుప్రియ , సౌందర్య ప్రధాన పాత్రలలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పెదరాయుడు “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో మోహన్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. పెదరాయుడు తండ్రి పాపారాయుడు
పాత్రలో రజనీకాంత్ తన మేనరిజమ్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “నాట్టామై”తమిళ మూవీ కి రీమేక్ గా రూపొందిన “పెదరాయుడు “మూవీ కి కోటి సంగీతం అందించారు. కోటి స్వరకల్పనలో ప్రముఖ గాయకుడు కె జె యేసుదాస్ గానం చేసిన “కదిలే కాలమా” సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. “పెదరాయుడు “మూవీ హిందీ , కన్నడ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు రవిరాజా “పెదరాయుడు “మూవీని తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. మరిన్ని ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ కు “పెదరాయుడు “మూవీ మార్గం సుగమం చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =