‘రాధే శ్యామ్’ టీం కు ప్రభాస్ గిఫ్ట్స్

Rebel Star Prabhas Gifts Expensive Watches To Radhe Shyam Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Radhe Shyam,Radhe Shyam Unit,Radhe Shyam Movie,Radhe Shyam Film,Radhe Shyam telugu Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie News,Prabhas Gifts Watches,Prabhas Latest News,Prabhas Gifts Watches For Radhe Shyam Unit,Prabhas Gift,Prabhas Gift To Radhe Shyam Crew,Prabhas Gifts Watches For Radhe Shyam Team

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెట్స్ లో ఉన్న వాళ్ళని ఎలా చూసుకుంటాడో ఆయనతో పనిచేసిన చాలా మంది ఎన్నో సందర్భాల్లో చెప్పారు మనం కూడా విన్నాం. ఇంటినుండి వండించుకొని మరీ అందరికీ భోజనం పెడుతుంటాడు. గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ఇక ఇప్పుడు రాధే శ్యామ్ టీం కు కూడా సర్ప్రైజ్ ఇచ్చాడు ఈ ఆజానుబాహుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా.. ప్రభాస్ చిత్ర యూనిట్ అందరికీ ఖరీదైన బహుమతులు అందించారు. టైటాన్ కంపెనీ వారి TRAQ రిస్ట్ వాచెస్ టీమ్ మెంబర్స్‌కి గిఫ్ట్ ఇచ్చారు ప్రభాస్. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు ఆయనకు థ్యాంక్స్ తెలుపుతున్నారు.

కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + one =