బిజీగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి

Priyamani Gets Busy With Back To Back Movies In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Priyamani,Actress Priyamani,Heroine Priyamani,Priyamani Latest News,Priyamani Movie Details On Cards,Priyamani New Movie Details On Cards,Priyamani Upcoming Movie Details On Cards,Priyamani next project Details On Cards,Priyamani New Movie News,Priyamani Latest Film Updates,Priyamani Gets Busy With Back To Back Movies,Priyamani Back To Back Movies,Priyamani Getting Busy Again,Priyamani Movies

“ఎవరే అతగాడు” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “పరుత్తి వీరన్ “తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పలు భాషల మూవీస్ తో ప్రియమణి బిజీగా ఉన్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియమణి ప్రస్తుతం 4తెలుగు , 3 కన్నడ , ఒక హిందీ , ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియమణి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “అసురన్”తమిళ మూవీ తెలుగు రీమేక్ “నారప్ప” , “విరాటపర్వం “, “సిరివెన్నెల” , “సైనేడ్ ” తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. “నారప్ప “మూవీ లో సుందరమ్మ పాత్ర తన కెరీర్ లోనే గొప్ప పాత్రగా నిలుస్తుందనీ , “విరాటపర్వం”మూవీ లో కామ్రేడ్ భారతక్క పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుందనీ ప్రియమణి ఆశాభావం వ్యక్తం చేశారు. టాలీవుడ్ లో ప్రియమణి తిరిగి బిజీగా మారతారనడం లో సందేహం లేదు. ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న “కొటేషన్ గ్యాంగ్ “తమిళ మూవీ లో ప్రియమణి కాంట్రాక్ట్ కిల్లర్ గా నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =