నటి కావాలని కలలు కన్నా- అదితి రావు హైదరి

Aditi Rao Hydari Shares Her Happiness of Being A Part Of Mani Ratnam Ponniyin Selvan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aditi Rao Hydari,Actress Aditi Rao Hydari,Heroine Aditi Rao Hydari,Mani Ratnam,Ponniyin Selvan,Ponniyin Selvan Movie,Aditi Rao Hydari About Ponniyin Selvan Movie,Aditi Rao Hydari On Ponniyin Selvan Movie,Aditi Rao Hydari Shares Her Happiness,Aditi Rao Hydari Latest News,Aditi Rao Hydari New Movie Details,Aditi Rao Hydari Upcoming Movie Details On Cards

అదితి రావు హైదరి “ప్రజాపతి “మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్న “శృంగారం”మూవీ లో దేవదాసి పాత్రలో నటించి అదితి కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఢిల్లీ -6″మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. బాలీవుడ్ లో బిజీగా మారిన అదితి 10 సంవత్సరాల తరువాత మణి రత్నం దర్శకత్వంలో రూపొందిన “కాట్రు వెళియిదై ” (చెలియా ) మూవీ తో కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. మణిరత్నం గారితో పనిచేయడం వల్ల ఎంతో పరిణతి సాధించాననీ , మణిరత్నం గారి ఇన్ స్పిరేషన్ తో మూవీస్ ఎంపిక చేసుకుంటున్నాననీ, నటి కావాలనే తన కలలు నెరవేరాయనీ అదితి చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో అదితి ప్రేక్షకులను అలరించారు. అదితి సక్సెస్ ఫుల్ “సమ్మోహనం “మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అదితి , యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ లో “సాహెబా “గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. రెండు హిందీ మూవీస్ తో పాటు “హే సినామికా “తమిళ మూవీ లో నటిస్తున్న అదితి , శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “మహాసముద్రం” మూవీలో కథానాయికగా ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 14 =