యాక్షన్ ఎంటర్ టైనర్ “లక్ష్మీ “

Venkatesh and Charmee Kaur Starrer Lakshmi Is A Perfect Action Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Lakshmi,Lakshmi,Lakshmi Movie,Lakshmi Telugu Movie,Lakshmi Movie Updates,Lakshmi Telugu Movie News,Lakshmi Movie Story,Lakshmi Full Movie

శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి వి వినాయక్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “లక్ష్మీ ” మూవీ 2006 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నయనతార , ఛార్మి కథానాయికలు కాగా శర్వానంద్ , రాజీవ్ కనకాల , బ్రహ్మానందం , సునీల్ , వేణు మాధవ్ ముఖ్య పాత్రలలో నటించారు. రమణ గోగుల సంగీతం అందించారు. “లక్ష్మీ ” మూవీతో నయనతార కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో వెంకటేష్ 2 షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్స్ నయనతార , ఛార్మి తమ గ్లామర్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు , కామెడీ ఎంటర్ టైనర్ గా “లక్ష్మీ ” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు వినాయక్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. వేణు మాధవ్ , తెలంగాణ శకుంతల కామెడీ ఈ మూవీ కి హైలెట్ గా నిలిచింది. సంక్రాంతి పండగ కు ప్రేక్షకులను ఆకట్టుకుని “లక్ష్మీ ” మూవీ 94 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + seven =