హీరో రామ్ 15 ఇయర్స్ సినీ కెరీర్ పూర్తి

Hero Ram Pothineni Completes 15 Years Of His Film Career In Tollywood,Ram Pothineni Pens A Heartfelt Note As He Completes 15 Years In Tollywood With His Debut Film Devadasu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Devadasu,Devadasu Movie,Devadasu Telugu Movie,Devadasu Movie Updates,Devadasu Telugu Movie Latest News,Devadasu Movie Completed 15 Years,15 Years For Devadasu Telugu Movie,Ram Pothineni Devadasu Movie Completed 15 Years

ఎలమంచిలి గీత సమర్పణలో బొమ్మరిల్లు బ్యానర్ లో వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని , ఇలియానా జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ “దేవదాసు ” మూవీ 2006 సంవత్సరంలో జనవరి 11వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో రామ్ , హీరోయిన్ ఇలియానా “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “రెడీ “, కందిరీగ “, “పండగ చేస్కో “,”నేను శైలజ “, హలో గురు ప్రేమ కోసమే ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో హీరో రామ్ ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘన విజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ ప్రేక్షకులను అలరించారు. హీరో రామ్ సినీ కెరీర్ లో “ఇస్మార్ట్ శంకర్ “మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హీరో రామ్ ద్విపాత్రాభినయం తో ప్రేక్షకులను అలరించనున్నారు. 17 సంవత్సరాల వయస్సు లో కెరీర్ ప్రారంభించిన హీరో రామ్ నేటితో 15 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.